ఆహ్వానము - 108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమము - తేదీ : 10 డిశంబర్ 2023

ఆహ్వానము

ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో

లోక క్షేమం కోసం ( ప్రతి ఒక్కరి సంకల్పం నెరవేరాలని ) 108 సార్లు హనుమాన్ చాలీసా...

ఈ మహోత్తరమైన కార్యక్రమం మన అందరిదీ. ఇప్పటివరకు జరిగిన ఈ కార్యక్రమములో 108 భక్తుల తప్పకుండా రావాలని ప్రయత్నం చేయగా 108 మందికి తక్కువ కాకుండా 300 మంది వరకు భక్తులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమములో 216 మంది భక్తులు తప్పక పాల్గొనగలరని మనవి.

ఈ కార్యక్రమములో పాటు గోటి తలంబ్రాలు వొలవడం ప్రారంభం అవుతుంది.

ఈ కార్యక్రమమం స్వరూపం :

  • ప్రార్థన
  • గణేష్ పాట
  • 108 సార్లు శ్రీరామ నామ స్మరణ
  • 108 సార్లు హనుమాన్ హాలీసా
  • హారతి
  • శాంతిమంత్రముతో ముగింపు

ఈ కార్యక్రమానికి అన్న ప్రసాదం దాతలు
శ్రీ బాలగణేష్ యూత్ అసోషియేషన్ - సంజయ్ గాంధీ నగర్


చేరుకోవాల్సిన ప్రదేశం ( లొకేషన్ )



పూర్తి వివరాలకు సంప్రదించండి : తుంగా శ్రీ +91 6301767565


ఇంతకు ముందు జరిగిన కొన్ని
108 సార్లు హనుమాన్ చాలీసా కార్యక్రమాల వీడియోలు








ఆహ్వానించు వారు

శ్రీ రామ సేవా సమితి

Comments