కార్యక్రమము స్వరూపము
శ్రీ కృష్ణ పరమాత్మ కి ... జై
శ్రీ సీతా రామ మూర్థి కి ... జై
భారత మాత కి... జై
జై జై గీత - భగవద్గీత
శుక్లాం బరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నేప శాంతయే !!
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం !
అనేక దంతం భక్తానాం
ఏక దంతం ముపాస్మహే !!
గురు బ్రహ్మ
గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మె శ్రీ గురవే నమః
సరస్వతీ నమస్తుభ్యం
వరదే కామరూపిణీ
విధ్యారంభం కరిష్యామి
సిద్ధిర్భవతు మేసదా
పద్మపత్ర విశాలాక్షీ
పధ్మకేసరి వర్జినీ
నిత్యం పద్మాలయా దేవీ
సామాపాతు సరస్వతీ
భగవతీ భారతీ
పూర్ణేందు బింద్వన నాం .
ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కృష్ణ పరమాత్మ కి ... జై
శ్రీ సీతా రామ మూర్థి కి ... జై
భారత మాత కి... జై
జై జై గీత - భగవద్గీత
గణేష్ శ్లోకాలు
వక్రతుండ మహకాయ
సూర్యకోటి సమప్రభ
నిర్విగ్నం కురుమేదేవా
సర్వ కార్యేషు సర్వదా
ఓం గం గణపతియే నమో నమః
సిద్ది వినాయక నమో నమః
అష్ట వినాయక నమో నమః
గణపతి బప్పా మోరియా (3 Times)
గణేష్ పాట
భారత మాత కి - జై
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!! || 2 ||
గజముఖ వాదనా శరణు గణేశా !
పార్వతి పుత్రా శరణు గణేశా !!
మూషిక వాహన శరణు గణేశా !
మోదుగ హస్తా శరణు గణేశా !!
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
శంభు కుమారా శరణు గణేశా !
శాస్తాసోదర శరణు గణేశా !!
శంకర తనయా శరణు గణేశా !
చామర కర్ణా శరణు గణేశా !!
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
సిద్ది వినాయక శరణు గణేశా !
బుద్ధి ప్రదాయక శరణు గణేశా !!
షణ్మక సోదర శరణు గణేశా !
శక్తిసుపుత్రా శరణు గణేశా !!
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!!
వినుతప్రతాప శరణు గణేశా !
వామనరూప శరణు గణేశా !!
ప్రధమ పూజిత శరణు గణేశా !
పాపవినాశక శరణు గణేశా !
శరణు గణేశా శరణు గణేశా !
శరణం శరణం శరణు గణేశా!! || 4 ||
-:- -:- -:-
ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నమః
శ్రీమద్భగవద్గీత
అథ ద్వాదశోధ్యాయః (12వ అధ్యాయము )
భక్తియోగః
- అర్జున ఉవాచ
- ఏవం సతతయుక్తా యే
భక్తాస్త్వాం పర్యుపాపతే |
యే చాప్యక్షరమవ్యక్తం
తేషాం కే యోగవిత్తమాః || 1 - శ్రీ భగవాన్ ఉవాచ
మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే !
శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః !! 2 - యే త్వక్షరమనిర్దేశ్యమ్ అవ్యక్తం పర్యుపాసతే !
సర్వత్రగమచింత్యం చ కూటస్థమచలం ధ్రువమ్ !! 3 - సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః !
తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః !! 4 - క్లేశో ధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ !
అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే !! 5 - యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః !
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే !! 6 - తేషామహం సముద్దర్తా మృత్యు సంసార సాగరాత్ !
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసామ్ !! 7 - మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ !
నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః !! 8 - అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ !!
అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ !! 9 - అభాసేప్యసమర్థోసి మత్కర్మపరమో భవ !
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమావాప్స్యసి !! 10 - అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః !
సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ !! 11 - శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే !
ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్చాంతిరనంతరమ్ !! 12 - అద్వేష్టా సర్వభాతానాం మైత్రః కరుణ ఏవ చ !
నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ !! 13 - సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః !
మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః !! 14 - యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః !
హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః !! 15 - అనపేక్షః శిచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః !
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః !! 16 - యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి !
శుభాశుభపరిత్యాగీ భక్తిమాన్ యస్స మే ప్రియః !! 17 - సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానవమానయోః !
శీతోష్ణసుఖదుఃఖేషు సమస్సంగవివర్జితః !! 18 - తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ !
అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః !! 19 - యే తు ధర్మ్యమృతమిదం యథోక్తం పర్యుపాసతే !
శ్రద్దధానా మత్పరమా భక్తాస్తే తీవ మే ప్రియాః !! 20
ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే
భక్తియోగో నామ ద్వాదశొధ్యాయః
నగర సంకీర్థన ద్వారా గీత గొప్పతన్నాని ప్రచారము
శాంతి మంత్రము
ఓం సర్వే భవంతు సుఖినహః
సర్వేసంతు నిరామయా
సర్వే భద్రన్నీ పశ్చంతు
మా కశ్చిత్ దుఃఖ భాగ్ భావేత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

Comments
Post a Comment