ఆహ్వానం
జై జై గీత - భగవద్గీత
కృష్ణం వందే జగద్గురుమ్
భగవద్గీత గొప్పతనం ప్రతి ఒక్కరికీ తెలియపరచాలి మరియు గీతా జయంతి రోజు (ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ద ఏకాదశి) న సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి తెలియజేసిస్తూ నగర సంకీర్తన.
తేదీ : 15 అక్టోబర్ 2023 ఆదివారము
సమయం : ఉదయం 9.00 గంటల నుంచి 10. 30 నిమిషాలు వరకు
స్థలం: శ్రీ వీరాంజనేయ స్వామీ దేవాలయం, భగత్ సింగ్ నగర్ కాలనీ, చింతల్, కుత్భుల్లాపూర్ మండలం, భాగ్యనగర్
గీతా ప్రచారం - పరమాత్మకు ప్రియమైనది
భగవద్గీత ప్రచారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనగలరని మనవి
ఆహ్వానించువారు
శ్రీ ధర్మా శాస్తా సేవా సమితి - భగత్ సింగ్ నగర్
వివరాలకు : 9059663440 / 9949236133
Location :

Comments
Post a Comment