-:- ఆహ్వానము -:-
నగర సంకీర్తన 14 ఆగష్టు 2022
వాజపేయి నగర్, చింతల్
భగవద్ బందువులకు నమస్కారము
లోక క్షేమం కోసం, ఆధ్యాత్మిక చింతన పెంపొందించడానికి ప్రతి నెల రెండవ ఆదివారము భగవద్గీత సత్సంగ్ చే వాజపేయి నగర్, చింతల్, కుత్బుల్లాపూర్, భాగ్య నగర్ నుంచి నగర సంకీర్తన ప్రారంభం అవుతుంది. కావున ఈ నగర సంకీర్తనకు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అహ్వానిస్తున్నాము. కావున ప్రతి ఒక్కరు తప్పక రాగలరని మనవి. అదే విధంగా మీ స్నేహితులను కూడా ఈ కార్యక్రమంకు తీసుకురాగలరు.
తేదీ : ప్రతి నెల రెండవ ఆదివారము
సమయము : ఉదయం 9.30
స్థలం : శ్రీ సీతా రామ స్వామి దేవాలయము, వాజపేయి నగర్,
చింతల్, కుత్భుల్లాపూర్, భాగ్యనగర్ - 500055.
పూర్తి వివరాలకు వాడ్సాప్ చేయగలరు : +91 6301767565
----------------

Comments
Post a Comment